గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి

Trinethram News : గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి చెందిన విషాద‌క‌ర సంఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఫిరోజాబాద్ న‌గ‌రంలోని హన్స్‌వాహిని పాఠశాలలో శనివారం మధ్యాహ్నభోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చంద్రకాంత్(8) అనే బాలుడు…

రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు!

Trinethram News : Mar 09, 2024, ఆ రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు!రంగుల హోలీ పండుగ సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తీపికబురు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలకు పండుగ కానుకగా ఉచితంగా గ్యాస్…

జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం ఎదుట నిప్పంటించుకున్న యువకుడు

Trinethram News : ఉత్తరప్రదేశ్ :మార్చి 05యూపీలో ఈరోజు దారు ణం జరిగింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అతనని పోలీసులు పట్టించుకోకపోవ డంతో మనస్థాపం చెంది నిప్పంటించుకున్నాడు. షాజహాన్ పూర్ సిహ్రాన్ గ్రామానికి చెందిన తాహిర్ అలీ తన రెండు పికప్…

నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

Trinethram News : లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది.. సీబీఐ ఆధ్వర్యంలో కేసు…

ఉత్తర‌ప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఉత్తర‌ప్రదేశ్‌ – పల్లవ్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న RRTS స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌. ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలో క్రాస్‌ ఓటింగ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 రాజ్యసభ సీట్లకు పోలింగ్‌. ఏడుగురిని గెలిపించుకునే బలమే ఉన్నా 8మందిని బరిలోకి దించిన బీజేపీ. బలమున్నా మూడో అభ్యర్థిని గెలిపించుకోలేపోతున్న ఎస్పీ. ఓటింగ్‌ తర్వాత ముఖ్యమంత్రి యోగిని కలిసిన 8 మంది ఎస్పీ ఎమ్మెల్యేలు. కర్ణాటకలో నాలుగు రాజ్యసభ…

నేడు 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు, ఫలితాలు కూడా

Trinethram News : దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు(Rajya Sabha seats) నేడు (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది.…

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు అగ్నికి ఆహుతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబిలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న…

ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విచిత్రం చోటు చేసుకుంది

ఈ పరీక్షకు సంబంధించి సన్నీ లియోన్ పేరు, ఫొటోతో ఓ అడ్మిట్ కార్డు విడుదలైంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అడ్మిట్ కార్డుపై పరీక్ష తేదీ ఫిబ్రవరి 17గా ఉంది. దీనిపై కన్నౌజ్ పోలీసుల సైబర్ సెల్…

ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో బాల రాముడి ని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో బాల రాముడి ని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చే భక్తజనం రద్దీ దృష్ట్యా ఇప్పటికే ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసిన ట్రస్టు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామ్‌లల్లా…

You cannot copy content of this page