Donald Trump : సమస్యను భారత్, పాక్ పరిష్కరించుకుంటాయి
Trinethram News : Apr 26, 2025, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా ఏళ్లుగా భారత్, పాక్ కశ్మీర్ కోసం గొడవ పడుతున్నాయన్నారు. ఈ సమస్యను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయంటూ పేర్కొన్నారు.…