CITU : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పున:స్థాపన చేయాలి సిఐటియు ఉమామహేశ్వర్ డిమాండ్
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 17 : రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునర్దించాలని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేసింది ఈ మేరకు బుధవారం అరకు వ్యాలీ గిరిజన…