Mumbai to Dubai Train : ముంబై టూ దుబాయ్ ట్రైన్
రెండు గంటలే ప్రయాణం. Trinethram News : భారతదేశం – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మధ్య సరికొత్త రవాణా విప్లవం రాబోతోంది! ముంబై నగరాన్ని దుబాయ్ నగరంతో అనుసంధానిస్తూ, అరేబియా సముద్రం అడుగున 2,000 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ నీటి…