MLA TRR : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే TRR
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ఈరోజు దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిగి ఎమ్మెల్యే డీసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR…