Traffic Diversion : ట్రాఫిక్ మళ్లింపు
తేదీ: 10/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, లో నెల 11వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా నూజివీడులో ప్రవేశించే వాహనాలను పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించడం జరుగుతుంది. విజయవాడ…