TG APSET-2025 : నేడు టీజీ ఎప్సెట్-2025 నోటిఫికేషన్
హైదరాబాద్ : నేడు టీజీ ఎప్సెట్ – 2025 నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. స్థానికేతర కేటగిరీ ప్రవేశాలపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో కొన్ని షరతులకు లోబడి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక బీఎస్సీ…