Cabinet Meeting : ఈనెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈనెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం Trinethram News : తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం రైతు భరోసారేషన్ కార్డుల విధివిధానాలుభూమిలేని నిరుపేదలకు నగదు బదిలీయాదగిరిగుట్ట ఆలయ బోర్డు పలు అంశాలు కేబినెట్ సమావేశంలో…

కాకినాడ పోర్టు వ్యవహారంలో మరోసారి ఈడీ నోటీసులు జారీ

కాకినాడ పోర్టు వ్యవహారంలో మరోసారి ఈడీ నోటీసులు జారీ Trinethram News : ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన వియ్యంకుడు, అరబిందో ఫార్మా పీ.శరత్ చంద్రారెడ్డిలకు నోటీసులు గతంలో పార్లమెంట్ సమావేశాల పేరుతో ఎంపీ విజయసాయి, అనారోగ్య కారణాలతో శరత్ చంద్రారెడ్డి…

NASA : రేపు సూర్యుడి సమీపానికి ‘నాసా’ పార్కర్

రేపు సూర్యుడి సమీపానికి ‘నాసా’ పార్కర్ సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లినTrinethram News : America : స్పేస్ క్రాఫ్ట్ ‘నాసా’ పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించబోతోంది. సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో అంతరిక్ష…

Kishan Reddy : అల్లు అర్జున్ ఎపిపోడ్.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ ఎపిపోడ్.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు Trinethram News : హైదరాబాద్: సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు…

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట.. స్పృహ తప్పిన బాలిక

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట.. స్పృహ తప్పిన బాలిక Trinethram News : గుంటూరు – గొడవర్రు రోడ్డులో పరిశీలించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభిమానులు అధికంగా రావడంతో తొక్కిసలాట ఒక బాలిక స్పృహ తప్పి…

జనవరి నుంచి ఈఫోన్ల లో వాట్సప్ సేవలు బంద్…జాబితా ఇదే

జనవరి నుంచి ఈఫోన్ల లో వాట్సప్ సేవలు బంద్…జాబితా ఇదే Trinethram News : యూజర్లకు కొత్త తరహా ఫీచర్లను అందించడంతో పాటు భద్రతాపరంగానూ వాట్సప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. యాప్ లో బగ్స్ ఉంటే సరిచేయడంతో పాటు లేటెస్ట్…

Congress MLC : అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ

అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పుష్ప 2లో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా హీరో ఉచ్చ పోశాడని.. కొన్ని సీన్స్ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై చర్యలు…

సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదు: నిర్మాత నాగవంశీ

Producer Nagavanshi : సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదు: నిర్మాత నాగవంశీ నేనిక్కడ డబ్బులు పెట్టి ఇళ్లు కట్టుకుని ఏపీకి వెళ్లి ఏం చేస్తా? సినిమా ఇండస్ట్రీకి రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో…

Mahesh Kumar Goud : అల్లు అర్జున్ మామ గాంధీ భవన్‌కు వచ్చినట్లు మాకు తెలియదు

అల్లు అర్జున్ మామ గాంధీ భవన్‌కు వచ్చినట్లు మాకు తెలియదు Trinethram News : ఆయనొచ్చిప్పుడు మేము ప్రెస్ మీట్లో ఉన్నాము.. తర్వాత ఫోన్ చేసి మాట్లాడాను, మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పారు అల్లు అర్జున్‌తో మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం…

Other Story

You cannot copy content of this page