Rain in Tirumala : తిరుమలలో భారీ వర్షం.. ఆ దారులు మూసివేత
తిరుమలలో భారీ వర్షం.. ఆ దారులు మూసివేత… Trinethram News : తిరుమల : గురువారం తిరుమలలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో కొనసాగుతూన్న అల్పపీడనంతో ప్రభావంతో తిరుమలతో పాటు తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో భారీ వర్షం…