SC Classification : నేటి నుంచే ఎస్సీ వర్గీకరణ అమలు
Trinethram News : హైదరాబాద్:ఏప్రిల్ 14 : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీని అమల్లోకి తీసుకువ స్తూ ఉత్తర్వులు నిబంధ నలు…