ఖని,లో రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా
ఖని,లో రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి వన్ ఇంక్లైన్ బొగ్గు గని దగ్గర సుమారు 200 మంది కార్మికులకు రోడ్డు భద్రత గురించి సూచనలు తెలియజేసినారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని,…