BRS Meeting : బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
Trinethram News : ఫిబ్రవరి 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 1 గంటకు సమావేశం. సమావేశంలో పాల్గొననున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ…