WhatsApp Image 2024 11 28 at 18.28.17
తెలంగాణ భవన్ లో మాజీమంత్రి తలసాని ప్రెస్ మీట్
Trinethram News : Telangana : అసమర్ధతను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతల తప్పుడు ఆరోపణలు
ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు
పీసీసీ చీఫ్, మంత్రి సీతక్క, ఎంపీ చామల కామెంట్స్ ను ఖండించిన తలసాని
ఇథనాల్ కంపెనీతో నాకొడుకు సాయి కిరణ్ కు ఎలాంటి సంబంధం లేదు
నా కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే.. కంపెనీ వాళ్ళకే రాసిస్తాను
పీసీసీ చీఫ్ కు నా సవాల్. ఇథనాల్ కంపెనీపై ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం
సందర్భం వచ్చినప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోన్న వారికి నేనేంటో చూపిస్తాను
ఇథనాల్ కంపెనీకి పర్మిమిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు
టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. 2016 లో రాజమండ్రి ప్రాంతంలో నాకుమారుడు వేరే కంపెనీని పెట్టాలనుకున్నది వాస్తవం
అయితే మూడు నెలలకే కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశాడు
కంపెనీ పెట్టించే వాళ్ళం మేమే అయితే.. రైతులను మేమెందుకు రెచ్చగొడుతాం
BRS ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని పేర్కొనడం విడ్డూరం
ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్న విషయం కూడా తెలుసుకోరా?
బాధ్యతగల పదవిలో ఉన్నవారు ఆచీతూచీ ఆరోపణలు చేయాలి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
