Medical Camp : దువ్వ 3 లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం
తేదీ : 20/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు మండలం దువ్వ 3 గ్రామంలో 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్యులు కిషోర్ ఆధ్వర్యంలో బృందం పలువురు…