కవితకు సీబీఐ పిలుపు ?

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు సీబీఐ పిలుపు వచ్చే వారం హాజరు కావాలని నోటీసులు ? ఈడీ విచారణకు హాజరు కాకండా సుప్రీంకోర్టులో ఊరట పొందిన కవిత ఈ సారి సీబీఐ నోటీసులు ఇవ్వడంతో హాజరవ్వాల్సిన పరిస్థితి.…

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Trinethran News : ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ స్కీమ్ ప్రాథమిక హక్కులను హరిస్తుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. బ్లాక్మనీ నిర్మూలనకు ఈ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని.. రాజకీయ…

సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలు

Trinethram News : ఢిల్లీ: 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అదే ఏడాది 1950 జనవరి 28వ తేదీన సుప్రీం కోర్టు ప్రారంభం అయింది. ఈ రోజు జనవరి 28వ తేదీకి 75 యేళ్లు…

హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు లో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం

ఐఆర్ ఆర్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం ఐఆర్ ఆర్ కేసులో ఈనెల 10న చంద్రబాబు నాయుడు కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు లో సవాలు…

చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్

చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది… చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ అభ్యర్థన మేరకు వచ్చే నెల 12 కు వాయిదా వేసిన కోర్టు

జగన్‌ కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది?: సుప్రీంకోర్టు

జగన్‌ కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది?: సుప్రీంకోర్టు జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు పిటిషన్ విచారణ ఎంత త్వరగా ముగుస్తుందో చూద్దామన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు విచారణ

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు విచారణ ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు (శుక్రవారం) విచారణ జరపనుంది.. బెయిల్‌ను రద్దు…

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది ఈ ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది

దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

17 ఏ సెక్షన్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందన ఎలా ఉంటుందో?

నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు 17 ఏ సెక్షన్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందన ఎలా ఉంటుందో..? తీర్పు చంద్రబాబుకి అనుకూలమా.. వ్యతిరేకమా..? తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న టిడిపి శ్రేణులు… మరో రెండు నెలల్లో జరగబోతున్న ఎన్నికల…

You cannot copy content of this page