Sri Seetharama Pattabhishekam : శ్రీసీతారామ పట్టాభిషేకం
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 7 : శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి గ్రామంలోని రామాలయంలో సీతారామచంద్రులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్…