Danish Kaneria : షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలపై డానిష్ కనేరియా ఆగ్రహం
Trinethram News : Apr 28, 2025, పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చర్యలను పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అయితే అఫ్రిది వ్యాఖ్యలపై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫ్రిది…