Stock Market : లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
Trinethram News : Apr 25, 2025, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్ 268.57 పాయింట్ల లాభంతో 80,070 వద్ద, నిఫ్టీ 90.35 పాయింట్ల లాభంతో 24,337.05 వద్ద కొనసాగుతోంది.…