Ram Charan’s Birthday : రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కొమరం భీమ్ నగర్ గ్రామంలో వలస గోత్తి కోయలకు చీరలు…