Road Safety : రోడ్ భద్రత లో నిర్లక్ష్యం గా వ్యవహరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం ప్రజా భద్రత లో రాజీ పడం
రోడ్ భద్రత లో నిర్లక్ష్యం గా వ్యవహరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం ప్రజా భద్రత లో రాజీ పడం : పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్…