శ్రీ రాంపూర్ ఏరియా లో పదకొండవ వేజ్ బోర్డు లో రిటైర్డ్ ఉద్యోగులు 2106 ఉంటే కేవలం 83 మందికే పెన్షన్లు రివైజ్ చేస్తారా?
శ్రీరాంపూర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మిగతా క్లెయిమ్ లను సెటిల్మెంట్ చేయడం లో నిర్లక్ష్యం గా వ్వవహరిస్తున్న యాజమాన్యం, సిఎంపిఎఫ్ అధికారులు. ఒక్క ఏరియా లోనే ఇలా ఉంటే మిగతా పది ఏరియాల రిటైర్డ్ కార్మికుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.…