KTR : రేవంత్ రెడ్డి RBI గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కాడు
Trinethram News : రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చాడు ..రేవంత్ రెడ్డి RBI గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కాడు.. రేవంత్ రెడ్డి ఈ HCU భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే TGIICకి…