Rashmika : నటి రష్మికాకు బుద్ధి చెప్తాం
Trinethram News : కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించినప్పటికీ ఆమె రాకపోవడంతో మండిపడుతున్న కర్ణాటనక కాంగ్రెస్ నేతలు వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారని.. తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ డిప్యూటీ సీఎం డీకే…