Rashmika : నటి రష్మికాకు బుద్ధి చెప్తాం

TRINETHRAM NEWS

Trinethram News : కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించినప్పటికీ ఆమె రాకపోవడంతో మండిపడుతున్న కర్ణాటనక కాంగ్రెస్ నేతలు

వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారని.. తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని హెచ్చరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

talk about actress Rashmika

You cannot copy content of this page

Scroll to Top