Pitta Rajitha : షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా “పిట్ట రజిత”
ఉత్తర్వులు అందజేసిన రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి Trinethram News : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చౌదరిగుడా మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పిట్ట రజిత…