Ramzan Celebrations : డిండి మండల కేంద్రంలో ఘనంగా రంజాన్ వేడుకలు
డిండి (గుండ్ల పల్లి) మార్చి 31 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ఈద్గా ఏ ఖాధ్రియా లో మత పెద్దలు , ముస్లిం సోదరులు రంజాన్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. పండితులు నా జోరుల్ హక్ గారు రంజాన్ కి…