MLA Nallamilli : రామవరం లో, రామలింగేశ్వర దేవస్థానం శంకుస్థాపన

త్రినేత్రం న్యూస్ : రామవరం. అనపర్తి మండలo రామవరంలో 1 కోటి 50 లక్షల రూపాయల నిధులతో శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవస్థానం పునఃనిర్మాణం సందర్బంగా శంకుస్థాపన చేసిన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నల్లమిల్లి శివారెడ్డి సుజాత దంపతులు, అనపర్తి శాసనసభ్యులు…

YSRCP Party : వాష్ ఔట్ అయిపోతున్న వైయస్సార్ సిపి పార్టీ

అనపర్తి : త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గంరామవరం: గ్రామంలోని కీలక నేతలంతా వైసిపిని వీడి టిడిపిలోకి చేరిక,ప్రజాకర్షణ కలిగిన నేతల చూపు కూటమి వైపు,ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు మనోజ్ ల నాయకత్వం పట్ల ఆకర్షితులౌతున్న వైయస్సార్…

TDP foundationday : తెలుగుదేశం పార్టీ 43 ఆవిర్భావ దినోత్సవం, కార్యకర్తలతో జండా ఎగరవేసిన మనోజ్ రెడ్డి

అనపర్తి : త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం, రామవరం గ్రామంలో, నల్లమిల్లీ మూలారెడ్డి విగ్రహానికి, పూలమాలవేసి ఘన నివాళులు అర్పించినా యువ నాయకులు, అనపర్తి టిడిపి ఇంచార్జ్, నల్లమిల్లి మనోజ్ రెడ్డి, పొలమూరు,ఎన్టీఆర్ మూలా రెడ్డి నగర్, అనపర్తిలలో తెలుగుదేశం పార్టీ…

MLA Nallamilli : అనపర్తి నియోజకవర్గంలో 3 ఆలయాలకు నిధుల మంజూరు

అనపర్తి నియోజకవర్గంలో 3 ఆలయాలకు నిధుల మంజూరు త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా. అనపర్తి నియోజకవర్గంలోని రామవరం, రంగంపేట, వడిశలేరు గ్రామాలలోని ఆలయాలకు నిధుల మంజూరు గురించి ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ… గత ఆగష్టులో అనపర్తి నియోజకవర్గంలోని ఏడు ఆలయాల పునరుద్దరణకు…

MLA Nallamilli : నల్లమిల్లి వారి “వీరభద్రుని భోనం” స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి దంపతులు, కుటుంబ సభ్యులు

నల్లమిల్లి వారి “వీరభద్రుని భోనం” స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి దంపతులు, కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గం. త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం రామవరంలో నల్లమిల్లి వారి “వీరభద్రుని భోనం” సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్న…

Director Chandra Mahesh : కృష్ణారెడ్డి సోదరులను పరామర్శించిన ప్రముఖ సినీ దర్శకులు చంద్ర మహేష్

కృష్ణారెడ్డి సోదరులను పరామర్శించిన ప్రముఖ సినీ దర్శకులు చంద్ర మహేష్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్రామవరం: మాతృ వియోగంలో ఉన్న అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వై ఎస్ ఆర్ సి పి జిల్లా అధికార…

అనపర్తి వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్, ఎస్ కృష్ణారెడ్డి, మాతృమూర్తి గుండెపోటుతో మృతి

అనపర్తి వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్, ఎస్ కృష్ణారెడ్డి, మాతృమూర్తి గుండెపోటుతో మృతి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంరామవరం :త్రినేత్రం న్యూస్సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, మాతృమూర్తి శుక్రవారం రాత్రి కన్నుమూశారు… తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ…

నూతన సంవత్సర శుభాకాంక్షలతో కోలాహలంగా ఎమ్మెల్యే నల్లమిల్లి, నివాసం

నూతన సంవత్సర శుభాకాంక్షలతో కోలాహలంగా ఎమ్మెల్యే నల్లమిల్లి, నివాసం త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరం: నియోజకవర్గం నలుమూలల నుండి ఎమ్మెల్యే, నివాసానికి తరలివచ్చిన టిడిపి, బిజెపి, జనసేన శ్రేణులు, పూల వర్షంతో, శుభాకాంక్షల వెల్లువతో తడిసి ముద్దయిపోయిన నల్లమిల్లి…

Other Story

You cannot copy content of this page