MLA Raj Thakur : హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్

రామగుండం మార్చి10//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం బి పవర్ హౌస్ గడ్డ రాజీవ్ రహదారి సమీపంలో ఉన్న భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులను రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ వారి సతీమణి మనాలి ఠాకూర్ పరిశీలించారు గతంలో…

Padmasali Seva Sangam : చలో హైదరాబాద్ కు బయలుదేరిన రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ లో జరగనున్న 17వ అఖిలభారత పద్మశాలి మహాసభ మరియు 8వ తెలంగాణ పద్మశాలి మహాసభలను విజయవంతం కోసం పద్మశాలి కుల బాందవులు ఐక్యతగా ప్రయాణమయ్యారు. ఇందులో భాగంగా రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం…

మున్సిపల్ ఎన్నికల ముందే సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ నివాసంలో మెమొరండం సమర్పించిన మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల కార్మికుల పిల్లలు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ ముందే మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరిస్తాము. ఇటి సమస్య…

NASA Program : నాసా ప్రోగ్రాంలో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

రామగుండం మండలంలోని ఎన్.టి.పి.సి టౌన్షిప్ లో గల రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు నాసా ఎన్.ఎస్.ఎస్ గెరార్డ్ కె. ఓ’నీల్ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. రెండు టీం లు టీమ్…

CITU : కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి

కనీస వేతన జీవోల సాధనకై 2025 మార్చి 6 న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికుల కనీస…

Madipelli Mallesh : అనారోగ్యంతో బాధపడుతున్న ఆటో డ్రైవర్ సాంబయ్యకు బియ్యం నిత్యవసర సరుకులను అందజేసిన సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

రామగుండం త్రినేత్రంన్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఆటో కాలనికి చెందిన మరపెల్లి సాంబయ్య ఆటో డ్రైవర్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటుండగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో తోటి…

Sushila Death : సుశీల మరణం టిడిపి కి తీరని లోటు

Trinethram News : నియోజకవర్గం : రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకురాలు గూడూరి సుశీల హఠాత్తు మరణం జరిగింది. వారికి ఘనంగా నివాళులర్పించి పూలమాలతో తెలుగుదేశం పార్టీ జెండాతో నివాళులర్పించడం జరిగింది. వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము.…

Science Day : శ్రీ చైతన్యలో ఘనంగా సైన్సు దినోత్సవం

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్.ఎఫ్. సి. యల్ పట్టణము నందుగల శ్రీ చైతన్య పాఠశాలలో సైన్సు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి గా ఆర్.ఎఫ్.సి.యల్, సి.జి.యం ఉదయ్ రాజాన్షా…

Science Day : శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సైన్సు ఎక్స్పో మరియు ఫ్యామిలీ బ్లూమ్ కార్యక్రమం

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్.టీ.పీ.సీ టౌన్షిప్ నందుగల శ్రీ చైతన్య పాఠశాలలో సైన్సు దినోత్సవo మరియు ఫ్యామిలీ బ్లూమ్ వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది. -ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఎన్ టి పి సి…

Police Commissioner : ఉద్యోగ విరమణ పొందిన అధికారిని సన్మానించి, జ్ఞాపిక అందచేసిన పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఏ ఎస్ఐ ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో రామగుండము పోలీస్…

Other Story

You cannot copy content of this page