Ramagiri SI : మాజీ సియం జగన్ కు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్
రామగిరి: వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంచలనంగా మారాయి. వైసీపీ అధినేత జగన్ శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై సుధాకర్…