MLA Raj Thakur : ఎస్ ఎస్ నిఖిలేష్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
అంతర్గం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు అంతర్గం మండలం బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్ దగ్గర కొత్తగా ఎస్ ఎస్ నిఖిలేష్ పెట్రోల్ బంక్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రెబెన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్…