MLA Raj Thakur : పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల వరకు
రామగుండం మార్చి-16//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధంఈరోజు రామగుండం పట్టణంలోని మజీద్ కార్నర్ లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం…