Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం సర్వర్ డౌన్
వెబ్ సైట్ సర్వర్ పని చేయకపోవటంతో నిరుద్యోగ యువతీ యువకులు తీవ్ర ఇబ్బంది.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 12 త్రినేత్రం న్యూస్. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువు ఎళ్లుండితో(14) సోమవారంతో ముగియనుంది. ఐతే 2,3,రోజులుగా వెబ్ సైట్ సర్వర్ డౌన్…