Free Eye Treatment : ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మరియు దుద్దిల్ల శ్రీను బాబు
కాటారం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దుద్దిళ్ళ శ్రీపాద రావు 26వ వర్ధంతి కాటారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలలు వేసి…