CBG Plant : నేడు ప్రకాశం జిల్లాలో సీబీజీ ప్లాంటుకు శంకుస్థాపన
Trinethram News : ప్రకాశం జిల్లా : ఏపీ రాష్ట్రంలో హరితఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్…