PDS Rice : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ స్వాధీనం ఎస్ఐ
మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు మంథని పోలీస్ మరియు సివిల్ సప్లయర్ ఇన్స్పెక్టర్ మంథని బట్టుపల్లి గ్రామ శివారు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్నటువంటి…