Minister Nimmala Ramanaidu : శ్రమదానం చేసిన మంత్రి
తేదీ : 27/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు మండలం, చింతపర్రు గ్రామం లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ వేసే పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేయడం జరిగింది .…