స్పేడెక్స్’ డాకింగ్ ప్రక్రియ మరోసారి వాయిదా
స్పేడెక్స్’ డాకింగ్ ప్రక్రియ మరోసారి వాయిదా Trinethram News : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో వ్యోమ నౌకల అనుసంధాన ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా స్పేస్…