Agniban successfully landed : విజయవంతంగా నింగిలోకి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్

TRINETHRAM NEWS

Private rocket Agniban successfully landed in Ningi

Trinethram News : శ్రీహరికోట: విజయవంతంగా నింగిలోకి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్..

5వ ప్రయత్నంలో విజయవంతంగా షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన అగ్నిబాణ్..

దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ఇంజిన్ ఆధారిత రాకెట్..

అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ స్టార్టప్ కు చెందిన సంస్థ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం..

భవిష్యత్లో చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి..

ఈ తరహా ప్రయోగంతో పరీక్షించిన ఇస్రో.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Private rocket Agniban successfully landed in Ningi

You cannot copy content of this page

Scroll to Top