Narender Reddy : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించండి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ లోని రైతు వేదిక ఆఫీస్ లో ఆదివారం రోజున రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ కొలిపాక సుజాత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ…