MLA Jare : ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారె పర్యటన
త్రినేత్రం న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలంలో పర్యటించిన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాత గంగారం గ్రామంలో మిద్దె సీతారాం(లేటు) చంద్రకళ దంపతుల కుమారుడు హరి రోహిత్ కుమార్తె వాసవిల పంచకట్టు నూతన వస్త్రాలంకరణ వేడుకలో…