Vijayashanti met Jare : కాంగ్రెస్ పార్టీ MLC విజయశాంతి ని మర్యాదపూర్వకంగా కలసి న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం త్రినేత్రం న్యూస్…15.04.2025 – మంగళవారం ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఎన్నికై న ఎమ్మెల్యే, జారే ఆదినారాయణ, అభిమాన నాయకురాలు విజయశాంతి ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…