ప్రపంచంలో ఇదే మొదటి సారి
ప్రపంచంలో ఇదే మొదటి సారి..! ఇస్రో ప్రవేశపెట్టిన ప్రోబా-3 మిషన్లో రెండు ఉపగ్రహాలు కరోనాగ్రాఫ్, ఆకలర్ట్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటి మొత్తం బరువు 550 KGలు. ఈ ఉపగ్రహాలను భూమి చుట్టూ ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టి కృత్రిమ గ్రహణాన్ని…