Anand Methuku : తెలంగాణలో మళ్ళీ రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే

Trinethram News : ఈరోజు వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని BRS భవన్ (జిల్లా BRS పార్టీ కార్యాలయం) లో నిర్వహించిన వికారాబాద్ నియోజకవర్గం, బంట్వారం మండల BRS పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన వికారాబాద్ జిల్లా BRS పార్టీ…

Metuku Anand : వికారాబాద్ నియోజకవర్గ మరియు జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దారూర్ మండలం కేరెల్లి గ్రామంలోని హనుమాన్ మందిరంలో మరియు వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శివారెడ్డి పేట్ లోని మల్లికార్జున స్వామి ఆలయం లో జరిగిన *శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ…

Methuku Anand : హెచ్.సి.యు విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జి అమానవీయం

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయొద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్.సి.యూ విద్యార్థులు మరియు ప్రొఫెసర్లను గవర్నమెంట్ అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా వారిపై లాటిచార్జి చేయడం అత్యంత హేయమైన చర్య. ప్రతిపక్షంలో…

Metuku Anand : అందరం ఒకటై పార్టీకి పనిచేస్తూ ముందుకు సాగాలి : మెతుకు ఆనంద్

Trinethram News : వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని BRS భవన్ జిల్లా BRS పార్టీ కార్యాలయం లో నిర్వహించిన వికారాబాద్ పట్టణ BRS పార్టీ నాయకుల & కార్యకర్తల అంతర్గత సమావేశానికి హాజరైన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు,…

Metuku Anand : అక్రమ కేసులను అరికట్టండి DGP: మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మీద అక్ర‌మ కేసు పెట్టాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈరోజు డీజీపీ కార్యాలయానికి వెళ్లి DGP జితేందర్ కి* లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన…

Metuku Anand : ప్రతి ఒక్కరిని కలుపుకుని పోవాలి: మెతుకు ఆనంద్

Trinethram News : ఈరోజు వికారాబాద్ పట్టణంలోని తన నివాసంలో జరిగిన సమావేశంలో వికారాబాద్ మండల BRS పార్టీ నాయకులు & కార్యకర్తల అభిప్రాయం మేరకు వికారాబాద్ మండల నూతన జనరల్ సెక్రెటరీగా శివకుమార్, మండల SC సెల్ విభాగం అధ్యక్షులుగా…

Puja Program : గ్రామ దేవతల పూజ కార్యక్రమంలో పాల్గొన్న

వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు మెతుకు ఆనంద్. త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధిదారూర్ మండలం మోమిన్ కుర్దు గ్రామాన్ని సందర్శించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, అనంతరం నాయకులు మనోహర్ రెడ్డి ఇంట్లో…

Metuku Anand : కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ జన్మదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాజీ BC కమిషన్ సభ్యులు శుభప్రద్ దన్నారం…

Former MLA Anand : సర్వేయర్ పాండు కూతురు వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఆనంద్

సర్వేయర్ పాండు కూతురు వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఆనంద్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణంలోని కొండ బాలకృష్ణారెడ్డి గార్డెన్స్ లో జరిగిన వికారాబాద్ పట్టణం అనంతగిరి పల్లి గ్రామ BRS పార్టీ నాయకులు వంగూరు రాములు…

Metuku Anand : వికారాబాద్ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు : మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు : మెతుకు ఆనంద్త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధిఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును…

Other Story

You cannot copy content of this page