Film Actors : సినీ నటులకు CM కీలక సూచన

CM is a key reference for film actors TG: మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజుమెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను రికార్డు చేసిపంపించినందుకు సీఎం రేవంత్ రెడ్డిధన్యవాదాలు తెలిపారు. తాజాగా ఓకార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. డ్రగ్స్రహిత సమాజం కోసం…

Chandrababu’s Oath Ceremony : చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఈటల

Chandrababu’s oath ceremony టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆయనకు అమరావతిలో టీడీపీ, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, నారా రోహిత్, శివాజీ, నందమూరి సుహాసినితో…

Mega Family Lakshmi : మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన లక్కీ లక్ష్మి..!

Lucky to join the mega family Lakshmi Trinethram News : మెగా మనవరాలు క్లింకార మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఆమె పుట్టిన తర్వాత RRR మూవీకి ఆస్కార్ రావడం, మెగాస్టార్ కి…

Chiranjeevi :చిరంజీవికి గోల్డెన్‌ వీసా

Golden Visa for Chiranjeevi ఇటీవలే పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్న చిరంజీవి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గోల్డెన్‌ వీసా ను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ…

పరోక్షంగా అల్లు అర్జున్‌పై నాగబాబు విమర్శలు

Trinethram News : మెగా హీరో నాగబాబు హాట్ కామెంట్స్ పరోక్షంగా అల్లు అర్జున్‌పై నాగబాబు విమర్శలు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు.. మావాడైనా పరాయి వాడే అంటూ నాగబాబు నిప్పులు ప్రకంపనలు రేపుతున్న నాగబాబు ట్వీట్ సోషల్‌ మీడియాలో మెగా…

రాజకీయాలపై చిరంజీవి కీలక ప్రకటన

Trinethram News : May 10, 2024, రాజకీయాలపై చిరంజీవి కీలక ప్రకటనతనకు పద్మవిభూషన్ రావడం చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలోనూ…

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’

తాజాగా షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన చిరు.. తన భార్య సురేఖతో కలిసి హాలిడే‌‌ట్రిప్‌కు అమెరికాకు వెళ్తున్న ఫొటోను ట్విట్టర్(X)లో షేర్ చేశారు…

పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా మెగాఫ్యాన్స్ అధ్యక్షుడు బోయ జమ్మన్న,మెగా అభిమానులు

Trinetharam News : ఈరోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి గారిని జోగులాంబ గద్వాల జిల్లా మెగాఫ్యాన్స్ అధ్యక్షుడు బోయ జమ్మన్న గారు మెగా అభిమానులు మర్యాద పూర్వకంగా ఆదివారం చిరంజీవి ఐ…

నంది ఆవార్డుల స్థానంలో గద్దర్ పేరుతొ సినీ అవార్డులు

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 04ప్ర‌జాగాయ‌కుడు గద్ద‌ర్ పేరుతో సినీ అవార్డులు ప్ర‌దానం చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నంది అవార్డుల ప్రోత్సహం అనేది చాలా ఏళ్ళు…

తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడో కన్ను: వెంకయ్యనాయుడు

Trinethram News : హైదరాబాద్‌: తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) అన్నారు. పద్మవిభూషణ్‌ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతో అంగీకరించానని చెప్పారు.. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు…

You cannot copy content of this page