Manu Bhakar : షూటర్ మనూ భాకర్ కు బీబీసీ పురస్కారం
Trinethram News : భారత స్టార్ షూటర్ మనూ భాకర్ కు ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కింది. పారిస్ ఒలింపిక్స్ లో ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. క్రికెటర్ స్మృతి మంధాన,…