ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో దిగనున్న వైఎస్ షర్మిల? ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఈ నెల 25న మంగళగిరి కొత్తగా నిర్మిస్తున్న ఎయిమ్స్ జాతికి అంకితం

Trinethram News : మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి, 125 ఎంబీబీఎస్ సీట్లు తో మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఐదు ఎయిమ్స్ లను నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మంగళగిరితో పాటు దేశంలో…

మళ్ళీ సొంత గూటికి రానున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి!

Trinethram News : ఇవ్వాళ, రేపట్లో సీఎం జగన్ తో భేటీ అయ్యే అవకాశం. హైదరాబాద్‌లో ఆళ్ల రామకృష్ణ రెడ్డితో చర్చలు జరిపిన విజయసాయిరెడ్డి..

మరో ప్రాణం తీసుకున్న ఈత

Trinethram News : తాడేపల్లి ఉండవల్లి ఎత్తిపోతల పథకం వద్ద ఈతకు దిగి యువకుడు మృతి విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన కుంచే లోకేష్ (27) గా గుర్తింపు మృతదేహం మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

వైసీపీ కీలక నేతలపై ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ

తాడేపల్లి వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జలకు పొన్నూరు, మంగళగిరిలో రెండు ఓట్లు ఉండటంపై చర్యలు తీసుకోవాలని కోరారు.…

25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాల్సిందే: బీజేపీ నేత సత్యకుమార్

నిన్న 6,100 టీచర్ పోస్టులకు డీఎస్సీ ప్రకటించిన ఏపీ సర్కారు .. మెగా డీఎస్సీ కావాలంటూ సీఎం నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు.. అరెస్ట్ చేసి, మంగళగిరి పీఎస్ కు తరలించిన పోలీసులు.. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఏబీవీపీ కార్యకర్తలను…

మంగళగిరి పోలీస్ స్టేషన్లో సర్పంచ్లు

తిరుపతి జిల్లా: రాష్ట్రంలోని సర్పంచులు ఎంపీటీసీలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలి వెళ్లిన చిత్తూరు జిల్లాకు చెందిన ఎంపీటీసీలు సర్పంచ్లను మంగళవారం మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్ ముందు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్…

నిజం గెలవాలి

దుగ్గిరాల మండలం, రేవేంద్రపాడు గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరమ్మ.. ఘన స్వాగతం పలికిన మంగళగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళలు. రేవేంద్రపాడులో నారా లోకేష్ సహకారం తో కాసరనేని జస్వంత్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరమ్మ.. నారా భువనేశ్వరమ్మ…

గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నా.. పార్టీ నాకు ద్రోహం చేసింది.. నేను కాదు. హోదా కోసం జగన్‌ రాజీనామా చేయమంటే వెంటనే చేశా.. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. పవన్‌ ఆహ్వానం మేరకే మంగళగిరి వెళ్లి కలిశా.. ఏ…

ఏపీ ఎస్పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ వి.రత్న బాధ్యతల స్వీకరణ

Trinethram News : మంగళగిరినగరంలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ గా వి రత్న నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం బెటాలియన్ కార్యాలయంలో రత్న కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత బెటాలియన్ సిబ్బంది నూతన కమాండెంట్ రత్నకు గౌరవ వందనం…

Other Story

You cannot copy content of this page