Rain : తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు

Varuna is showing his glory in Telangana Trinethram News : తెలంగాణ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలోని…

CM Revanth Reddy : రేపు మహబూబ్ నగర్ జిల్లా లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy’s visit to Mahbubnagar district tomorrow Trinethram News : హైదరాబాద్:జులై 08సీఎం రేవంత్‌రెడ్డి రేపు సొంత జిల్లాలో పర్యటిం చనున్నారు. ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించను న్నారు.…

BRS : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ!

Another big shock to BRS.. MLA, MLC joining Congress ! Trinethram News : Telangana : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తన అనుచరుడు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి కాంగ్రెస్ లో…

నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

Trinethram News : సాయంత్రం నాలుగు గంటలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న సమావేశం ఇప్పటివరకు రెండు జాబితాలో మొత్తం 82 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మూడవ జాబితా పై సాయంత్రం కసరత్తు చేసి రేపు అభ్యర్థులను ప్రకటన చేసే…

అనవసరంగా మా ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : మహబూబ్‌నగర్:మార్చి 07బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వా మ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన…

నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం రానున్న లోక్‌సభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైన చర్చ ఈ రోజు నుంచి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్యాచరణపై చర్చ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో తెల్ల కల్లు బార్లు

Trinethram News : మహబూబ్‌నగర్ జిల్లా:మార్చి 04రాష్ట్రంలో రానున్న రోజుల్లో ‘కల్లు బార్ల్లు’ ఏర్పా టు చేసే దిశగా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొంది స్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గౌడ సంఘం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా…

మహబూబ్‌నగర్‌లో వీధి కుక్కలపై బుల్లెట్ల వర్షం.. భయాందోళనలో ప్రజలు

Trinethram News : మహబూబ్‌నగర్‌:- మహబూబ్‌నగర్‌ జిల్లాలో వీధి కుక్కలను తుపాకులతో కాల్చి చంపడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట్ మండలం పొన్నకల్ గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలో 20 వీధి కుక్కలను…

మహిళకు సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులు

మహబూబ్ నగర్ – రాత్రి 9:30 గంటల సమయంలో యాదమ్మ అనే మహిళ రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోవడం చూసిన బాంబ్ డిస్పోజల్ పోలీస్ సిబ్బంది గోవర్ధన్, వెంకట్ కుమార్ తక్షణమే స్పందించి మహిళకు సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడారు.

కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు

Amit Shah: కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు…

You cannot copy content of this page