లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత
గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. 2002-2004 మధ్య లోక్ సభ స్పీకర్ గా పని చేసిన మనోహర్ జోషి.. 1995-1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించిన మనోహర్ జోషి
గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. 2002-2004 మధ్య లోక్ సభ స్పీకర్ గా పని చేసిన మనోహర్ జోషి.. 1995-1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించిన మనోహర్ జోషి
Trinethram News : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16 విడత నిధులను త్వరలో విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని…
Trinethram News : పుణె: మహారాష్ట్రలోని పుణెలో భారీ స్థాయిలో డ్రగ్స్ (Drugs) బయటపడటం తీవ్ర కలకలం రేపింది. రూ.1,100 కోట్ల విలువ చేసే 600 కిలోల మెఫెడ్రోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి…
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన యువ పెన్సిల్ కళాకారుడు జీవన్ జాదవ్ అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని పెన్సిలు కొనపై అద్భుతంగా చెక్కాడు. మైక్రోస్కోపు సాయంతో 1.5 సెంటీమీటర్ల పరిమాణంలో దీన్ని రూపొందించాడు. పెన్సిల్ కొనలపై ఇప్పటికే ఎన్నో అద్భుత కళాఖండాలను చెక్కిన…
Trinethram News : రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లు ప్రకటన.. తెలంగాణ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం.. రాజస్థాన్ నుంచి…
మహారాష్ట్రలో శివసేన నేతలపై కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ అరెస్ట్.. నిన్న పోలీస్ స్టేషన్‌లోనే కాల్పులు జరిపిన ఎమ్మెల్యే.. ఈ ఘటనలో శివసేన నేత మహేష్ గైక్వాడ్‌తో పాటు మరొకరికి గాయాలు, థానే ఆస్పత్రిలో మహేష్ గైక్వాడ్‌ను పరామర్శించిన…
ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్‌లో అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన.. విసిగిపోయి కుమారుడిని చంపేసిన తండ్రి మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఘటన పద్ధతి మార్చుకోమని చెప్పినా పెడచెవిన పెట్టిన కుమారుడు స్కూల్ నుంచి కూడా ఫిర్యాదులు అందడంతో హత్యకు ప్లాన్ కూల్‌డ్రింక్‌లో విషం…
నాగ్‌పుర్: మహారాష్ట్ర లోని నాగ్‌పుర్ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయాన్ని ‘నో డ్రోన్’ జోన్‌గా ప్రకటించారు. భద్రతా కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఫొటోలు తీయడం, వీడియో…
ముంబయి: రైలు దూసుకురావడంతో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి మహారాష్ట్ర లో చోటు చేసుకొంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పాల్ఘర్ జిల్లాలో సిగ్నల్ సమస్య తలెత్తడంతో వాటిని బాగుచేసేందుకు పశ్చిమ రైల్వే విభాగానికి చెందిన…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
You cannot copy content of this page