Madipelli Mallesh : మృతి చెందిన కుటుంబానికి
25కేజీ బియ్యం అందజేసిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్రామగుండం మార్చి-16//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండో డివిజన్ పీకే రామయ్య కాలనీకి చెందిన తంతుభాయ్ లక్ష్మీ అనే 16 సంవత్సరాల యువతి 10 రోజుల క్రితం…