TTD : రూ.1 కోటి విరాళం ఇచ్చే భక్తులకు తిరుమలలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో తెలుసా!
Trinethram News : తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి కోటి రూపాయలు విరాళంగా అందించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక సౌకర్యాలు కల్పించనుంది. ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజుల్లో కాకుండా మిగిలిన…